జిల్లా కార్యదర్శికి, జిల్లా జనరల్ సెక్రటరీ ఘన సన్మానం
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ గా నియామకమైన కర్క అశోక్ కు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నియామకమైన పత్తి రాముకు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, మాజీ జడ్పిటీసి నారోజి గంగారాం, పట్టేపు రాములు, మంత్రి గంగారాం, నాయకులు తోట సంగయ్య,...