గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ సలహా కమిటీలో జిల్లావాసి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో జక్రాన్పల్లి మండలం కలిగోట్ కు చెందిన కొట్టాల సత్యం నారాగౌడ్ సభ్యునిగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవో జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కష్టాలను తగ్గించడానికి, గల్ఫ్ దేశాలైన (బెహరాన్, కువైట్, ఇరాక్, ఓమన్, ఖత్తర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరెడ్స్)లలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన కార్మికుల సమస్యలను అధ్యయనం చేయ డానికి...