పీడీఎస్ యూ  రాష్ట్ర మహాసభలకు బయలుదేరిన జిల్లా ప్రతినిధులు

నిజామాబాద్, బతుకమ్మ :  వరంగల్ జిల్లా కేంద్రంలో జరగబోయే పీడీఎస్ యూ  రాష్ట్ర మహాసభలకు నిజామాబాద్ జిల్లా ప్రతినిధులు తరలివెళ్లారు.  పీడీఎస్ యూ  నిర్మాత జంపాలా చంద్రశేఖర ప్రసాద్ నిజామాబాద్ నగరంలో విద్యను అభ్యసించిన మల్టీ పర్పస్ స్కూల్ ( ప్రస్తుత ఖిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల) వద్ద పూర్వ  పీడీఎస్ యూ  నాయకులు పరుచూరి శ్రీధర్, జి.రమేష్, పిట్ల సరిత, ఎల్ బి రవి, ఆకుల అరుణ,సత్యం లు బిగిపిడికిలి జెండా ఊపి ప్రారంభించారు..      ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజంలో...