బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలోని ఆర్, జి, జి ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన వెంకట్ కుమారుడు వివాహ ఫంక్షన్ కు విచ్చేసిన జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో మోర్తాడ్ పట్టణ అధ్యక్షులు పుప్పాల అశోక్, జిల్లా సెక్రెటరీ గిర్మాజీ గోపి, ఎస్టీ సెల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుదీర్ నాయక్, ఎం సి గంగాధర్, మాజీ ఉపసర్పంచ్ చొక్కా గంగారెడ్డి, జిల్లా యువజన సంఘం కార్యదర్శి భూమారెడ్డి, భూపతి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.