జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. అఖిల భారతీయ పద్మశాలి సంఘం సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్, జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి నర్సింలు బలపరిచిన జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం నాడు ఖలీల్ వాడి లోని జిల్లా సంఘ భవనంలో ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా మైసల నారాయణ, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు గంగా ప్రసాద్, ఉపాధ్యక్షులుగా గాలిపల్లి నారాయణ, పాము రమేష్, అంకం జగదీష్ గంగుల దత్తాద్రి (ముప్కాల్), ఆరుట్ల రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శిగా...