Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 November 2024, 5:22 pm Posted by : ramakrishna

 ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా అధికారి

బతుకమ్మ మోర్తాడ్ : వ్యవసాయానికి సంబంధించిన మందుల దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజీద్ హుస్సేన్ మంగళవారం మోర్తాడ్ మండలంలోని ఫర్టిలైజర్ డీలర్స్ షాప్స్ నీ ఫర్టిలైజర్ ఇన్వెంటోరీ వెరిఫికేషన్ సిస్టమ్ లో భాగంగా తనిఖీ  చేశారు.  కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరీష్, డీలర్స్ సునీల్, వంశీ, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.