పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన జిల్లా మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాలేక్
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ను కామారెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాలేక్ బాన్సువాడ, 14వ వార్డు మాజీ కౌన్సిలర్ నందు కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రచార వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా మైనార్టీ అన్ని మతా వర్గాల మద్దతును బలోపేతం చేయడంపై దృష్టి...