జిల్లా మేరు సంఘం ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి
. . . 12న నామినేషన్ల ఉపసంహరణ . . . 18న జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మేరు సంఘం ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ శనివారం ముగిసింది. ఈ నెల 9,10వ తేదిల్లో నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 11న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉంది. శనివారం వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణలో ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు సింగిల్ డిజిట్ నామినేషన్లు దాఖలు కావడంతో ప్రధాన కార్యదర్శిగా దర్భాసు...