ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లా వైద్యాదికారిని సమీక్ష
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో పనిచేస్తున్న ఎం.ఎల్.హెచ్.పి లకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజా శ్రీ సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతా శిశు సేవలు, కీటక జనత వ్యాధులు, వ్యాధి నిరోధక టీకాలు, , అ సంక్ర మిత వ్యాధుల నియంత్రణ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో ఆరోగ్య సేవలు, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ సేవలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని మీటింగ్...