అర్హతలేని వైద్యులపై జిల్లా వైద్యశాఖ చర్యలు
. . . రెండు వైద్య కేంద్రాలు మూసివేసిన డీఎంహెచ్ఓ ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అర్హతలేని వైద్యులపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కఠిన చర్యలు చేపట్టింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కమలా నెహ్రూ కాలనీలో నిర్వహిస్తున్న ప్రియాంక వైద్య కేంద్రం, భారతి వైద్య కేంద్రాలను గురువారం మూసివేశారు. అధికారుల సమాచారం ప్రకారం, ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా కొందరు వ్యక్తులు వైద్యులుగా వ్యవహరిస్తూ...