గ్రంథాలయాలను సందర్శించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్

ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్ బతుకమ్మ భిక్కనూరు: కామారెడ్డి నియోజకవర్గం లోని బిబీపేట్, దోమకొండ, మాచారెడ్డి, భిక్కనూరుమండల కేంద్రాల్లోని గ్రంథాలయాలను  జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి సందర్శించారు.  ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ మాట్లాడుతూ నూతన గ్రంథాలయ భవనాలను ఆధునికరించడానికి ప్రభుత్వంతో త్వరలో నిధులు మంజూరు చేయిస్తామన్నారు. ప్రతి గ్రంథాలయాల్లో అవసరమైన మేరకు స్టడీ మెటీరియల్స్ అందించే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ అధ్యక్షులు మొహమ్మద్ ఇలియాస్ గారు మాట్లాడుతూ తన...