టీకాలతో నియంత్రించే వ్యాధులపై జిల్లా స్థాయి శిక్షణ

  . . . వ్యాధి నిరోదక టీకాల నాణ్యతను సమీక్షించాలి   . . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టీకాల ద్వారా నియంత్రించగల వ్యాధులపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ట్రైనర్ ఆఫ్ ట్రైనిగా వ్యవహరించిన పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో...