జిల్లాస్థాయి  సైన్స్ సంబరాలు పోస్టర్ ఆవిష్కరణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా జన విజ్ఞాన వేదిక మల్లు స్వరాజ్యం ట్రస్టు, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాస్థాయి  సైన్స్ సంబరాలు  పోస్టర్ ని బుధవారం నిర్మల హృదయ పాఠశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఫిబ్రవరి  25 నాడు నిర్మల హృదయ పాఠశాలలో నిరహించే జిల్లా స్థాయి సైన్స్ పోటీలను జయయప్రదం చేయాలన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, డ్రయింగ్. ఉపాధ్యాయులకు ఉపాన్యాస పోటీలు ఉంటాయాన్నారు, గెలుపొందిన వారికి క్యాష్ ప్రైజ్ తో...