4న జిల్లా స్థాయి క్విజ్ పోటీలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ , నిజామాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా జనవరి 4 న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి క్విజ్ -2025 పోటీ నిజామాబాద్ ఖలీల్ వాడి లో గల రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శనివారం ఉదయం 9.00 గంటలకు ప్రారంభమవుతుందని ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి 70 పాఠశాలల నుంచి 550 మంది విద్యార్థులు ఈ పోటీలకు రిజిస్ట్రేషన్...