జిల్లా స్థాయి పోషణ మాసం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎనిమిదవ జాతీయ పోషణ మాసం సందర్బంగా జిల్లా స్థాయి పోషణ మాసం కార్యక్రమాన్ని మోటాటి రెడ్డి ఫంక్షన్ హాల్ గుండారం నిజామాబాద్ నందు జిల్లా సంక్షేమ అధికారి యస్ కే రసూల్ బీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పోషకాహారా వంటకాల ప్రదర్శన నిర్వహించారు. సామూహిక శ్రీమంతాలు, అక్షరాబ్యాసం, వంటలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం యం యల్ ఏ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నిజామాబాదు రూరల్ నియోజకవర్గం యం యల్...