డిసెంబర్ 5నుంచి జిల్లాస్థాయి ఇన్స్పైర్, సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శనలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డిసెంబర్ 5 నుండి 7వ తేదీ వరకు జిల్లాస్థాయి ఇన్స్పైర్, సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి.అశోక్ తెలిపారు. పాఠశాల విద్యాశాఖ నిజామాబాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆదేశానుసారం జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024 సంయుక్తంగా నగరంలోని ఎస్ ఎఫ్ ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిజాంబాద్ జిల్లాకు 2023 24 కు సంబంధించి 126 ఇన్స్పైర్ అవార్డులు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూఢిల్లీ వారు...