జిల్లాస్థాయి ఎఫ్ఎల్ఎన్ టీఎల్ఎం మేళా
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాస్థాయి ఎఫ్ఎల్ఎన్ టీఎల్ఎం మేళ హెచ్పీఎస్ పాఠశాల చంద్రశేఖర్ కాలనీ లో జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ ) కిరణ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. మండల స్థాయిలో ఎంపిక కాబడి జిల్లా స్థాయికి వచ్చినటువంటి 330 టిఎల్ఎం లను విషయ నిపుణులైన ఎంఈఓ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జూరి కమిటీ పరిశీలించి విజేతలను నిర్ణయించారు. ఒక్కొక్క టిఎల్ఎం పాఠశాల స్థాయిలో ఏ విధంగా విద్యార్థులకు అమలు పరుస్తారో వాటి ద్వారా పిల్లల సామర్థ్యాలను...