టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడికి దసరా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా నాయకులు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ ని, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ముత్యాల సత్యనారాయణ గౌడ్ ని, రాష్ట్ర కోశాధికారిని ఉమాదేవిని టీఎన్జీవో నిజామాబాద్ జిల్లా పక్షాన మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించారు.  దసరా పండుగను పురస్కరించుకుని జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ ఆధ్వర్యంలో జంబి ఆకు (బంగారం) అందజేసి, దసరా శుభాకాంక్షలు తెలిపారు....