వేం నరేందర్ రెడ్డికి అభినందనలు తెలిపిన జిల్లా నాయకులు

  వెబ్ డెస్క్, బతుకమ్మ :   రాజ్య సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డి ని నిజామాబాద్ జిల్లా నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. గురువారం ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో ఆయనని కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర మైనారల్ డెవలప్మెంట్ చైర్మన్ ఈరావత్రి అనిల్, రాష్ట్ర సహకార యూనియన్...