జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక ప్రారంభం
బతుకమ్మ,ముప్కాల్: ముప్కాల్ మండల కేంద్రంలోని 'భూదేవి ఇండోర్ స్టేడియం'లో ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్ షిప్ ఉమెన్స్ (బాలికల) నిజామాబాద్ జిల్లా జట్టును ఎంపిక చేయుటకై సోమవారం రోజు ఉదయం సెలెక్షన్స్ ప్రారంభించడం జరిగిందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి తెలిపారు. ఎంపిక కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా జిల్లా కబడ్డీ సంఘం ఉపాధ్యక్షులు శ్రవణ్ రెడ్డి హాజరైనట్లు పేర్కొన్నారు. 20 మంది క్రీడాకారిణిల నుంచి 12 మందిని ఫైనల్ చేస్తామన్నారు. హైదరాబాద్ లో డిసెంబర్ 7 నుండి 10వ తేదీ...