భిక్కనూరు సమాఖ్య కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా జడ్జి
బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల సమాఖ్య కార్యాలయాన్ని గురువారం జిల్లా జడ్జి నాగరాణి సందర్శించారు. ఈ మేరకు సమాఖ్య కార్యవర్గ సమావేశంలో పాల్గొని మహిళలకు సంబంధించిన చట్టాలను గురించి, సమాజంలో జరుగుతున్న సమస్యలకు సంబంధించిన వాటి గురించి అవగాహన కల్పించారు. సమాజంలో ముందుగా నేరాలు జరగకుండా చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, నేరాలు జరిగిన తర్వాత ఇబ్బంది పడే దానికన్నా ముందుగానే నేరాలు అవకాశం ఇవ్వకపోతే చాలా ప్రమాదం తప్పుతుందని సూచించడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా డిపిఎం సురేష్ కుమార్ మండల సమైక్య...