భీంగల్ మున్సిఫ్ మేజిస్టేట్ కోర్టు ప్రగతి పనులను పరిశీలించిన జిల్లా జడ్జి భారత లక్ష్మీ

  . . . భీంగల్ లో మున్సిఫ్ కోర్టు ఏర్పాటు   . . . పునర్నిర్మాణం పనుల కోసం 30 లక్షల ఖర్చు అంచనా   . . . ఓల్డ్ ఐకేపీ భవనమే కోర్టు భవనంగా మారుతున్నది   నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లాలో మరో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు శరవేగంగా పునర్నిర్మాణం ప్రగతి పనులు జరుగుతున్నవి. నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవిఎన్ భారత లక్ష్మీ బుధవారం ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి...