వర్ని కళాశాలను ఆకస్మికతనిఖీ చేసిన జిల్లా ఇంటర్ విద్యాధికారి

వర్ని, బతుకమ్మ : వర్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్య అధికారి  తిరుమలపుడి రవికుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో అధ్యాపకులు విద్యార్థులకు చేస్తున్న విద్యాబోధనను తనిఖీ చేశారు. జిల్లా ఇంటర్ విద్యా అధికారి ప్రిన్సిపల్ తోపాటు అధ్యాపకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమల పూడి రవికుమార్ మాట్లాడుతూ 2024 - 25 విద్యా సంవత్సరం కు రానున్న వార్షిక పరీక్షలకు అధ్యాపకులు ప్రణాళిక బద్ధంగా బోధన చేసి మంచి ఉత్తీర్ణత ఫలితాలను సాధించాలని ఆదేశించారు....