ప్రిన్సిపాల్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా ఇంటర్ విద్యాధికారి
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ అసోసియేషన్ 2026 సంవత్సరం క్యాలెండర్ ను, అధ్యాపకుల క్యాలెండర్ ను జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ల సంఘం అధ్యక్షులు శ్రీ ఏ. చిన్నయ్య ఉపాధ్యక్షులు శ్రీ గంధం బుద్ధిరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్ర విఠల్, ప్రిన్సిపాల్ లు రజియుధిన్ అస్లాం, శ్రీనాథ్ లు, అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ సిహెచ్ నర్సయ్య, ఉపాధ్యక్షులు జాఫర్, ప్రధాన కార్యదర్శి...