Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 6:55 pm Posted by : ramakrishna

ప్రిన్సిపాల్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా ఇంటర్ విద్యాధికారి

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ అసోసియేషన్ 2026 సంవత్సరం క్యాలెండర్ ను, అధ్యాపకుల క్యాలెండర్ ను జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ల సంఘం అధ్యక్షులు శ్రీ ఏ. చిన్నయ్య ఉపాధ్యక్షులు శ్రీ గంధం బుద్ధిరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్ర విఠల్, ప్రిన్సిపాల్ లు రజియుధిన్ అస్లాం, శ్రీనాథ్ లు, అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ సిహెచ్ నర్సయ్య, ఉపాధ్యక్షులు జాఫర్,  ప్రధాన కార్యదర్శి శ్రీ వి.నారాయణ, సంయుక్త కార్యదర్శి కోశాధికారి శ్రీ ఎం ఎస్ వి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ఫహిముద్దీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు తులసీదాస్ అరవింద్, సురేష్ లు పాల్గొన్నారు.