జిల్లా ఇన్ చార్జి మంత్రి వివేక్ ను నిలదీత
. . . కాలేశ్వరం లో అవినీతి అని చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నిరసన . . . చెక్కుల పంపిణీ సందర్భంగా ఘటన నర్సాపూర్, బతుకమ్మ : మెదక్ జిల్లాలో ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి నిరసన సెగలు తాకాయి. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెకల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాట్లాడిన తీరుపై...