Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 July 2025, 3:44 pm Posted by : ramakrishna

మొక్కలు నాటిన జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్(బాలికలు) లో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు  షబ్బీర్, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రజేష్ చంద్ర, జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత, బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

District in-charge Minister Seethakka planted saplings