రాష్ట్ర స్థాయి అండర్ 20 క్రికెట్ పోటీలకు జిల్లా యువతుల ఎంపిక
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీ ఎ) ఆధ్వర్యంలో, వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్ 20 క్రికెట్ అసోసియేషన్ పోటీలకు నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ ఇంటర్, డిగ్రీ మహిళా విభాగం లో వివిధ కళాశాలల నుంచి 19 మంది యువతులు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల క్రికెట్ క్రీడాకారులు ఈనెల 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వరంగల్లో జరిగే ఈ పోటీలో పాల్గొననున్నారు. ఈ నెల 7వ తేదీన జరిగే...