Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 March 2025, 3:21 pm Posted by : ramakrishna

సీపీని కలిసిన జిల్లా ఫారెస్ట్ అధికారి

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ను కమిషనర్ కార్యాలయంలో గురువారం జిల్లా ఫారెస్ట్ అధికారి వికాస్ మీనా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వికాస్ మీనా పూల మొక్కను సీపీకి అందజేశారు.