ప్రతిభా పరీక్షలు నిర్వహించడం అభినందనీయం
జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు అభినందన సభ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రెస్ క్లబ్ లో గత నెల 16వ తేదీన నిర్వహించిన పదవ తరగతి ప్రతిభా పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించి, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ హాజరై మాట్లాడారు. యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే...