జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలి
నిజామాబాద్, బతుకమ్మ : నగరం లోని మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావడానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు తీసుకురాని జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇందూరు జిల్లా కు ముఖ ద్వారంగా ఉండాల్సిన రైల్వే పనులు కేంద్రం రూ. 93 కోట్లు విడుదల చేసి పనులు ప్రారంభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ....