Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2024, 7:45 pm Posted by : ramakrishna

టీపీసీసీ అధ్యక్షుడిని సన్మానించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : టీపీసీసీ అధ్యక్షుడిగా నియమతులైన మహేష్ కుమార్ గౌడ్ ని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు సోమవారం హైదరాబాద్లో కలిసి సన్మానించారు. కలిసిన వారిలో కాంగ్రెస్ జిల్లా నాయకులు ప్రమోద్, రాబిన్ సింగ్, తదితరులు ఉన్నారు.