ఎల్లారెడ్డి మండలంలో జిల్లా కలెక్టర్ విస్తృత పర్యటన

  . . . నర్సరీ, అంగన్‌వాడీ కేంద్రం, పీహెచ్‌సీ, వనమహోత్సవం, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించి పలు ప్రభుత్వ కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా హాజీపూర్ తండాలోని నర్సరీని సందర్శించి మొక్కల పెంపకం, సంరక్షణ, నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి పచ్చదనాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మాచాపూర్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు....