ఉప్పల్ వాయి గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్
. . . ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన సదాశివనగర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి గ్రామంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పరిశీలించారు. ముందుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి మొత్తం 25 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని,...