నగరపాలక సంస్థను సందర్శించిన జిల్లా కలెక్టర్
బల్దియాలో అవినీతి ఆరోపణలపై ఆరా తీసిన ఆర్జెడి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తర్వాత నగరపాలక సంస్థను సందర్శించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు పాలకవర్గం లేకపోవడంతో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో సెప్టెంబర్ మొదటి వారంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. నగరపాలక సంస్థ రెవిన్యూ విభాగంలో లంచాలు లేనిదే అధికారులు...