ఆర్మూర్ ఎరియా అసుపత్రిలో బుజ్జమ్మను పరామార్శించిన జిల్లా కలెక్టర్
. . . జిజిహెచ్ లో వృద్ధురాలికి నిర్లక్ష్య వైద్యంపై కలెక్టర్ కు పిర్యాదులు . . . తక్షణం స్పంధించి బుజ్జమ్మకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు అదేశం నిజామాబాద్, బతుకమ్మ: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెర్కిట్ ప్రాంతానికి చెందిన బుజ్జమ్మ అనే వృద్ధురాలిని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బుజ్జమ్మను అంబులెన్స్ సిబ్బంది గమనించి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని...