డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం మూడో విడత ఎన్నికల సామగ్రి పంపిణీ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి తో కలిసి పరిశీలించారు. బాన్సువాడలో 16 గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం అవుతున్న అధికారులకు పలు సూచనలు చేశారు. రెండు గంటలకు ఒకసారి ఎన్నికల శాతాన్ని అందించాలని, పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.ఎన్నికల సామగ్రి ఎలాంటి లోటుపాట్లు గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పక్కాగా అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణకు...