జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక బదిలీ 

... జిల్లా నూతన కలెక్టర్ గా ఇలా త్రిపాఠి    నిజామాబాద్, బతుకమ్మ :    నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక బదిలీ అయ్యారు. నిజామాబాద్ నూతన కలెక్టర్ గా 2017 ఐ ఏ ఎస్ బ్యాచ్ కు చెందిన ఇలా త్రిపాఠి నియమితులైయ్యారు. ఇలా త్రిపాఠి ప్రస్తుతం నల్గొండ కలెక్టర్ గా పని చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేసిన వినయ్ కృష్ణారెడ్డిని జీహెచ్ ఎంసి పరిధిలోని మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్ బి నగర్ జోన్ ల...