ఫొటో ఎక్స్పో పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
ఎల్లారెడ్డిపేట బతుకమ్మ: ఈ నెల 19,20,21 తేదీలలో తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫోటో ట్రేడ్ ఎక్స్ పో హైదరాబాదులోని నర్సింగి ఓం కన్వెన్షన్ లో జరిగే ఎగ్జిబిషన్ వివరాల పోస్టర్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సోమవారం సందీప్ కుమార్ ఝా ఆవిష్కరించారు. ఎల్లారెడ్డిపేట మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం కార్యదర్శి...