జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పాట్ డిసిషన్

15 మంది విద్యార్ధులకు టీసీలు ఇచ్చిన ప్రైవేట్ జూనియర్ కాలేజ్ జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్ధులు, తల్లిదండ్రులు    కమ్మర్ పల్లి, బతుకమ్మ: ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ లో చేరిన విద్యార్థులకు బదిలీ (టిసి) సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రైవేట్ కళాశాల నిరాకరిస్తోందని బాధిత విద్యార్థులు చేసిన ఫిర్యాదుపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తక్షణమే స్పందించారు. అప్పటికప్పుడు కలెక్టర్ తానే స్వయంగా ప్రైవేట్ కాలేజీకి వెళ్లి విద్యార్థులకు టీ.సీలు ఇప్పించారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో కలెక్టర్ టి.వినయ్...