ఉత్తమ లైన్ మెన్ కు జిల్లా కలెక్టర్ ప్రశంస పత్రం అందజేత

రుద్రూర్, బతుకమ్మ :   గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో రుద్రూర్ మండలంలోని రాయకూర్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్‌ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న మహ్మద్ అబ్దుల్ సబిల్ కు ఉత్తమ లైన్మెన్ గా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి  ప్రశంస పత్రాన్ని అందజేశారు. రాయకూర్ సబ్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు ఆయన ఈ అవార్డు అందుకున్నారు. 2007 లో విద్యుత్ శాఖలో చేరి రాయకూర్ సబ్ స్టేషన్...