జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి జైలు శిక్ష

  . . . ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించిన హైకోర్టు   రంగారెడ్డి, బతుకమ్మ :   కోర్టు ఉత్తర్వుల ధిక్కరణకు పాల్పడిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఆరు నెలల సాధారణ కారాగార శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ రాష్ట్ర  హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పులో ఉన్న సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22 ఏ ప్రకారం నిషేదిత ఆస్తుల జాబితాలో...