జాతీయ క్రీడలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్
దోమకొండ, బతుకమ్మ : దోమకొండ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జాతీయ క్రీడలు ఫోర్ట్ సహకారం తో మంగళవారం ప్రారంభించారు. మండలంలోని10 పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రం లోని బాలుర పాఠశాల ను సందర్శించారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల హజరు, స్టూడెంట్స్ హాజరు పరిశీలించారు. మధ్యానం భోజనం పిల్లలతో కలిసి వారికి మెనూ ప్రకారం ఆహారం అందించాలని సంబంధిత ఇంచార్జి హెడ్ మాస్టర్ ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి జ్యోతి, ఎంపీడీఓ...