అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్
నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : శ్రీ ఓం గణేష్ మండలి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య హాజరయ్యారు. మొదట పూజా కార్యక్రమం అనంతరం "అన్నదాన కార్యక్రమం" లో పాల్గోని వచ్చినటు వంటి వారికి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ అన్నదాన...