చండీయాగంలో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన దుర్గాపరమేశ్వరి మాత మందిరంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం మహాచండీయాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి, అదనపు డీసీపీ (ఏఆర్) రామచంద్రరావు, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అంకిత్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్...