మహిళలు, చిన్నారులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
. . . సత్వర వైద్య, న్యాయ, మానసిక సహాయ సేవలు ఒకే వేదికపై అందేలా సమన్వయంతో పనిచేయాలి . . . జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర కామారెడ్డి, బతుకమ్మ : మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల బాధితులకు సత్వర న్యాయం, రక్షణ, పునరావాసం కల్పించడంలో భరోసా కేంద్రం కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్, జిల్లా...