జాతీయ మహాసభకు తరలిన జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 10వ జాతీయ ఓబీసీ మహసభలకు నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఝండా ఊపి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్…. మరియు గ్రంథాలయ ఛైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డి బీసీ నేతల ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. గోవా లో జరుగనున్న 10వ ఓబీసీ జాతీయ మహాసభలకు పెద్ద ఎత్తున జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ ఆధ్వర్యంలో బయల్దేరిన వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల మేలు కోరే ప్రభుత్వం అని తాహెర్ బిన్...