జిల్లా బేస్ బాల్ సబ్ జూనియర్ బాలుర జట్టు ప్రాబబుల్స్ ఎంపిక

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మండలం  తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల  క్రీడా మైదానంలో ఈరోజు జిల్లా బేస్ బాల్ బాలుర ప్రాబబుల్స్  జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఈ క్రీడాకారులకు  ఆర్మూర్  క్రీడా మైదానంలో శిక్షణ నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణలో భాగంగా తుది జట్టును ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన జట్టు  ఈ నెల  28 నుండి రెండు వరకు గజ్వేల్ లో కేజీ టూ పీజీ గ్రౌండ్ లో నిర్వహించే రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలో పాల్గొంటారు కార్యక్రమంలో...