కలెక్టర్ ను కలిసిన జిల్లా వ్యవసాయాధికారి
కామారెడ్డి, బతుకమ్మ : వికారాబాద్ జిల్లా నుండి బధిలీపై జిల్లా వ్యవసాయాధికారి గా నియామకమైన యన్. మోహన్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ తో కలిసి సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి జిల్లా వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వర్షాకాలం ప్రారంభమైనందున రైతులకు, వ్యవసాయ శాఖకు ఈ సీజన్ చాలా ముఖ్యమైనదని అప్రమత్తంగా ఉండి వానకాలం పంట సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎరువులు,...