అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వితరణ
కాచాపూర్ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని కాచాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు అమ్మ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు సంపత్ మాట్లాడుతూ ప్రైవేటు స్కూల్ మాదిరిగా ఉండాలని తమ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఐడి కార్డులు ఏర్పాటు చేశామని, పాఠశాలలో బెంచీలు, వాల్ పెయింటింగ్, కుర్చీలు అందజేసి ప్రారంభ గేటును ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేట్ స్కూల్ కు దిటుగా ఈ పాఠశాలను తీర్చిదిద్దడం...